మగువ

ఆడదాన్ని కొంటే అది వ్యభిచారం అంటారు
మగాడిని కొంటే కట్నం అంటారు
రెండింటిలో మగాడికే ఎక్కువ అవసరం
కానీ..
బలి అయ్యేది మాత్రం ఆడదే

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల