ప్రేమ

నేను రోజు పెట్టుకునే కుంకుమబొట్టుకి నువ్వే కారణం లా ఉండాలి అనుకున్నా..
కాని..
నేను కార్చే ప్రతి కన్నీటిబొట్టుకి నువ్వే కారణం అవుతున్నావ్
రాలే ప్రతి కన్నీటి బొట్టు బాధపడట్లేదు..
నీకోసం ఏడ్చేంత ప్రేమని నాకు నువ్వు పంచినందుకు గర్వపడుతుంది...

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల