😊 Get link Facebook X Pinterest Email Other Apps March 11, 2020 ప్రపంచానికి కనిపించని కన్నీటి చుక్కలు ఎన్నో మనసులో ఉంటాయి..తనకై తపించే మనసు ఆ కన్నీటిని గుర్తిస్తే చాలని తపిస్తాయి..నిజమే..ఈ ప్రపంచంలో పైకి చూపించే కోపాన్ని గుర్తించినంత సులభంగా మదిలో దాగిన బాధని,కన్నీళ్ళని ఎవరు గుర్తించలేరేమో కదా! Get link Facebook X Pinterest Email Other Apps Comments
మనసు November 19, 2019 మనసు భారంగా ఉన్నప్పుడు మౌనమే సమాధానమౌతుంది.. గుండెల్లో బాధ మోయలేనప్పుడు.. కళ్ళల్లో కన్నీళ్లుగా మారుతుంది Read more
జీవితం November 19, 2019 జీవితమనే గులాబీ తోటలో.. మనసుని గాయపరిచే ముళ్లను సైతం.. ఓర్పుతో,నేర్పుతో భరించాలి..తప్పదు! Read more
ఆడపిల్ల December 14, 2018 కల్లోల కడలి నా మనసు.. కనిపించని అలజడి ఎవరికి తెలుసు.. కష్టాలు,కన్నీళ్లే కలిగించెను వయసు.. అయినా.. ఈ లోకానికి నేనే అలుసు😭 -నందన✍ Read more
Comments
Post a Comment