😑

కన్నుల లోయలలో జలపాతం..
మది అగాధంలో విషాదం..
వెలివేసిన వసంతం...
వెలుగారుతున్నది నా ప్రాణం...
ఇదే నా జీవితం...

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల