నాలో నువ్వు

ఆవేశం,కోపం,అనుమానం, ద్వేషంతో నువ్వే ప్రపంచమనుకుని  బ్రతికే ప్రాణాన్ని కాలదన్నుతున్నావు..
నిన్న అనేరోజుని గుర్తుతెచ్చుకో నీకై ఎంత తపించిందో..
నాడు నీకు పునర్జన్మనిచ్చిన మరో అమ్మ..
నేడు నీ అనుమానవు పొరలకు నువ్వు ఆడుకునే బొమ్మ అయింది..
రేపు నువ్వు కావాలనుకున్న తిరిగిరానంత దూరం వెళ్ళిపోయింది..
విధి ఆడిన ఆటలో ఆడి అలిసి మూగబోయింది......


Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల