ఒక అమ్మాయి తన జీవితంలో.. చెప్పలేని విషయాల కంటే.. చెప్పుకోలేని చాలా ఉంటాయి.. ఎలా చెప్పాలో కూడా తెలియక తనలో తాను నలిగిపోతు.. కడవరకు జీవితాన్ని సాగిస్తుంది...
నేడు గడిచే క్షణాలు.. మరుపురాని తియ్యని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయో.. ఎన్నటికీ మరిచిపోలేని గాయాలుగా మారతాయో.. ఎవరు ఊహించగలరు? భవిష్యత్తు ఏమౌతుందోనని భయంతో.. నేటి బంగారు ...
ఆ పంచభూతాల సాక్షిగా నిన్ను ప్రేమిస్తున్నాని చెప్పాలని ఉంది కానీ.. వాటికి కోపం వస్తే ప్రళయాన్ని సృష్టిస్తాయి.. అందుకే.. నువ్వే నా ప్రాణం అనుకుంటూ.. నా గుండెల్లో నింపు...
ప్రతి క్షణం లీనమైపోనా నీ ధ్యాసలో.. వేరెవ్వరికి చోటే లేదు నా మనసులో.. తియ్యని నీ ఊసులే కదిలే నా మదిలో.. నిన్ను విడిచి ఉండుట సాధ్యమా ఈ లోకంలో.. చివరి వరకు జంటై రానా మండే చితి...
కలానికి కళ్ళుంటే తప్పక కన్నీరు పెడుతుంది.. ఎందుకంటే.. సమాజంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా.. మనిషిలా పుట్టిన మనం కనీసం స్పందించలేనందుకు.. ప్రతిదానికి తానే ముందుగా చలిస్...
నీ చెంపపై జారే కన్నీటిని కాను.. ఆ కన్నీళ్ళని తుడిచే ఓదార్పును నేను❤ నీ గెలుపు ప్రవాహంలో కానరాను.. నీ ఓటమి ఎడారిలో ఒయాసిస్సుని నేను❤ అప్పుడప్పుడు నీ ఇంటికి వచ్చే చుట్...
తనువుల మధ్య తపనకందని దూరం.. నీ తలపులతో తరగని నా ఆలోచనల వైనం.. తలవొద్దని,తపనొద్దని ఎంతగా అనుకున్నా.. తలుస్తూనే ఉన్నా నువ్వు కూడా నిన్ను తలవంతగా... నా బుజ్జికన్న❤😘
మనం కింద పడిపోతుంటే పట్టుకుంటాడు.. మనల్ని నలుగురిలో గొప్పగా ఉంచాలనే తపనతో.. మనం ఎదగాలన్న ఆశతో.. నిరంతరం శ్రమిస్తూ తానెప్పుడూ కిందనే ఉండిపోతాడు🙏
అమ్మకి తొమ్మిది నెలలతో ఏర్పడిన బంధం నాన్నకి పాతికేళ్ల బాధ్యతతో పెంచుకున్న జీవితం.. మరి ఒక అబ్బాయితో మాత్రమే తన ఎనభైయేళ్ళ జీవితం.. అమ్మానాన్న,తోబుట్టువులు వీళ్ళందర...
వాళ్ళకి నచ్చింది మాత్రమే వినడానికి ఇష్టపడే ఈ సమాజంలో... నీకు నచ్చింది నిన్నెలా చేయనిస్తారు.. నీకు నచ్చినట్లు నువ్వే కదా బ్రతకాలి.. నీకు కావాల్సింది నువ్వే కదా వెతకాల...
కన్నబిడ్డ కాటుక కరిగేలా కన్నీరు కారుస్తుంటే.. మీరు కన్యాదానం ఎలా చేస్తారు? మనసుకు నచ్చని వాడితో మనువుచేసి.. బంధానికి బలిచేసి.. మీ బాధ్యత తీరిపోయిందని ఎలా అనుకుంటారు? ...
చీకటితో నిండిన రాత్రి నుండి వేకువ.. సూర్యుడు లేలేత కిరణాలకి తాళలేక.. వదిలివెళ్లినంత సులభంగా.. కొన్ని మనసుల్లో నిండిన వేదన వెల్లదు.. ఎందుకో మరి😏😔
మాట్లాడే మాటల్లో కొన్ని భావాలు మాత్రమే చెప్పగలం.. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను మదిలో మోయలేక,బయటకి చెప్పలేక మౌనంగా రోధిస్తుంది మనసు.. ఆ మనసుని అర్థం చేసుకోవడం ఎంద...
నీకు దూరమైన దూరాన్ని ప్రేమిస్తున్నా.. ఎప్పటికైనా నిన్ను నా దగ్గరగా చేస్తుందని.. నా కళ్ళలో నీకోసం వచ్చే కన్నీటిని కూడా ప్రేమిస్తున్నా! ఏదొకరోజు నా పెదాలపై చిరునవ్వు...