మనవల్ల ఎవరైనా ఇబ్బంది పడతారని తెలిసినప్పుడు.. కష్టమైనా సరే దూరంగా ఉండటమే మంచిది.. ఎందుకంటే.. మన సంతోషంలో మనం ఓడిపోయినా.. తన సంతోషంలో గెలుస్తాం కదా😊
తెలిసి,తెలియక ఎదుటివాళ్ళ మనసుని బాధపెట్టకు.. నువ్వు సరదాకే అని ఉండొచ్చు.. కానీ.. ఆ మాట ఎదుటిమనసుని ఎంతలా గాయం చేస్తుందో ఆలోచించు.. అందుకే ఏదైనా మాట అనేముందు నోరు అదుపుల...
రాజకీయ తగాదాలు.. రాజుకున్న నిప్పులై.. బాంబులతో దద్దరిల్లి.. పేరెన్నికగన్న రాయలసీమ.. నేడు కరువు రక్కసి నోట చిక్కి కన్నీరు పాలవుతుంది ఆదుకునే అండ కోసం ఆశతో చూస్తుంది
తరాల నుండి బానిసత్వ బ్రతుకులు ఇంకెన్నాళ్లు ఈ అవినీతి,అవకాశవాద నాయకులకు కొమ్ముకాస్తావు నీకు పౌరుషం లేదా సీమ బిడ్డ ఒకడి పాదాల చెంత బానిసలా బ్రతుకుటనా రా నీ హక్కుల క...
నేలరాలిన తారల్లారా.. నెత్తురు చిందిన నేస్తాల్లారా సరిహద్దు ఒడ్డున రక్షకుల్లారా సమరమున సదా సైనికుల్లారా మీరు సైతం లేకుంటే.. మాకు బ్రతుకులేదు.. అందుకే అందుకో మా సలాం.. ...
గుమ్మంలోనే కూర్చుంటే నీ గమ్యాన్ని ఎలా చేరుకుంటావు చెప్పు.. కొన్నాళ్ళు కొన్నిటికి దూరంగా ఉంటేనే నీ లక్ష్యాన్ని చేరుకుంటావు.. ఎలా బ్రతకాలో నేర్చుకుంటే సరిపోదు.. కొన్...
నువ్వు కోరుకునే సముద్రమంత ప్రేమకి నా మనసు సరితూగగలదో లేదో తెలీదు కానీ.. నేను నీపై పెంచుకున్న అంతులేని ప్రేమ ఎంత విశాలమైనదో చూపాలంటే ఆ ఆకాశం కూడా సరిపోదు❤
భారతదేశానికి రాష్ట్రపతిగా విశిష్టసేవలందించి శాస్త్ర సాంకేతికరంగాల పరిశోధకునిగా రచయితగా అసమాన ప్రతిభాపాటవాలు చూపి భారతజాతి కీర్తిపతాకాన్ని తన శాస్త్రీయ మేధ...
దేశానికి అమ్మ స్థానాన్ని ఇచ్చి.. దేశభక్తిని జెండగా మలచి.. నీ స్వాతంత్ర్యాన్ని త్యాగం చేస్తూ.. మా స్వాతంత్ర్యానికై కాపుకాసే సైనికుడా... ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం🙏✊
నీ మనసులో కలిగే ప్రతి బాధ నీ కన్నీటికి మాత్రమే తెలుస్తుంది.. బ్రతికేది నువ్వే భరించాల్సింది నువ్వే చితి వరకు మోయాల్సింది కూడా నువ్వే అలాంటప్పుడు ఎవరికో చెప్పుకోవ...
పదిహేనేళ్ల వయసులోనే సహాయనిరాకరణోద్యమంలో పాల్గొని తనని తాను ఆజాదీగా ప్రకటించుకున్న ధీరుడు.. దేశవిముక్తికోసం "సాయుధపోరాటమే" మార్గమని నమ్మిన విప్లవ వీరుడు నాటి,నే...
అవకాశం రాలేదని బాధపడకు.. సమయం లేదని చింతించకు.. అదృష్టం లేదని కృంగిపోకు.. మనిషిగా పుట్టావని.. ఇంకా బ్రతికున్నావని.. ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం తో.. రేపంటూ నీకోసం ఒక...
పత్తిచేలల్లో వత్తులుగా మారే చేతులు చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ ఏరుకునే నడకలు మసకబారిన పసితనపు ఛాయలు తల్లి కూలికెళ్తే తమ్ముడిని భుజానమోసే ఆడపిల్ల బాధ్యతల బరువుల...
ఒంటరిగా అనిపించినప్పుడు.. బాధని పంచుకోవడానికి అక్షరాలు.. భారాన్ని తగ్గించుకోవడానికి కన్నీళ్లు ఊపిరి ఉన్నంతవరకు తోడుండే నేస్తాలు.. బహుశా ఈ ప్రపంచంలో ఇంతకు మించిన ఓ...
మాట.. చేత ఒకటవ్వడమే నిజాయితీ.. నీ వ్యక్తిత్వంతో నువ్వు బ్రతుకు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు నీతో ఉంటారు.. లేనివాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు.. ఎవరికోసమో నీ వ్యక్తిత్వాన్ని మాత్...
మూడుపదులు కూడా దాటని వయసులో తెల్ల దొరలపై పోరాటం చేసిన యోధుడు.. మన్యప్రజలకు మన్యవీరుడిగా చరిత్రలో నిలిచిన ధీరుడు... తెలుగువీర లేవరా అంటూ.. తెల్లవారికి ఎదురునిలిచి.. తె...
మొన్న,నిన్న,నేడు నీకు అనుకూలంగా లేకపోవచ్చు.. కానీ.. నీకంటూ నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు ఒకరోజు వస్తుంది.. ఎదగాలంటే ఎన్నో రాళ్లదెబ్బలు తట్టుకుని ఎదురుచూడాలి తప్...
రాత్రైతే చంద్రుడికి విలువ పగలు సూర్యుడికి విలువ కానీ ఏది లేకున్నా సృష్టిలేదు సూర్యచంద్రులకే ఒక్కోసారి గ్రహణం తప్పదు సాధారణ మనుషులం మనమెంత చెప్పు ఆటుపోట్లు ఎన్...
దేశభద్రత కోసం కన్నతల్లిని,ఉన్న ఊరుని వదిలి బంధాలకి దూరంగా ఉంటూ అవినీతి పందికొక్కులు దేశాన్ని అంగడిబొమ్మగా చేసి అమ్ముతున్నా మీరు మాత్రం భరతమాతని ముష్కరుల నుండి ...
అస్తమిస్తున్న వెలుగు ఉదయించడానికే.. ఆవిరవుతున్న నీరు వర్షించడానికే.. ఎండిపోతున్న కొమ్మ మళ్ళీ చిగురించడానికే.. అలాగే.. ఓడిపోతున్న నువ్వు గెలవడానికే.. ఓటమి వచ్చిందని ...
నిన్ను నలుగురు మోసే రోజు.. ఆ నలుగురిలో ఒకడైనవాడే నీ స్నేహితుడు... ఆరోజు తన అంతిమయాత్రను సైతం వాయిదా వేసుకుని నీముందు వాలిపోయే వాడే.. నిజమైన స్నే'హితుడు' స్నేహితులు చెడ్...
నిన్ను కలిసేందుకై ప్రయాణం చేసే పరుగాపని కెరటం నేను నా రాకకై నీలాకాశం సాక్షిగా నిరీక్షించే తీరం నువ్వు నీగుండెలపై సేదతీరే ఆక్షణం చాలు మరోజన్మ వరకు సరిపోయే ప్రేమన...
నిన్నే కదా తలచాను దానికి చినుకుల సైన్యమెందుకు.. నీ మనసే కదా కోరాను మరి మెరుపుల దాడి ఎందుకు.. కాదంటే నల్లని మబ్బులా నిలిచిపో.. కష్టమైతే వేడి గాలిలా వీచుకో.. అంతేగాని నాప...
మనిషికి మనసున్నదని చెప్పేది మరో మనసున్న మనిషే.. మన జీవితంలో ఎన్ని ప్రయాణాలు చేసినా.. ఎక్కడున్నా.. ఎవరితో ఉన్నా.. మన మనసులో ఉన్న ఆ మనిషిని మర్చిపోకపోవడమే ప్రేమ!!
జీవితమనేది నువ్వు నడిచే దారి లాంటిది.. నీకు తోడుగా నడిచేవాళ్ళు ఉంటారు కానీ.. నీకు బదులుగా నడిచే వాళ్ళు ఉండరు ఆ దారిలో ముళ్ళు,రాళ్లున్నా వాటిని దాటుకుంటూ నువ్వే నడవా...
ప్రతి జన్మలో నీతో ఒక బంధం కావాలని.. ఏ జన్మలోనూ నేను తీర్చలేని ఋణానివై ఉండిపోవా.. మరు జన్మలో కూడా నాతో కలిసి ఉంటానని మాటివ్వవా.. వేచి చూస్తుంటా నీకై ప్రతి జన్మలో నీ ప్రాణ...
నేనేలేని నాలో నిను దాచుకున్నా.. నీతోనే బ్రతుకంటూ కలలెన్నో కన్నా.. ఏ చోట నీవున్నా నీవెంటే వస్తున్నా.. నా ప్రేమ వివరింప మౌనమై పోతున్నా.. తెలిసిందా ఎపుడైనా నీ మనసుకైనా.. తన...