ఆడపిల్ల
"హనుమంతుడు" లంకాదహనం
"లక్ష్మణుడికి" ప్రాణం మీదకు రావడం
"విభీషణుడు" ఇంటిగుట్టు చెప్పడం
"రావణాసురుడు" చావడం
"రాముడు" చంపడం
ఇవన్నీ "సీత"గీతదాటడం వల్లే వచ్చాయి..
అందుకే...
నువ్వు "సీత"లా జీవించు..
కానీ..
కన్నవాళ్ళు గీసిన "గీత"ను మాత్రం దాటకు..
"గీత" దాటి కన్నవాళ్ళ మనసు కష్టపెట్టకు😐
"లక్ష్మణుడికి" ప్రాణం మీదకు రావడం
"విభీషణుడు" ఇంటిగుట్టు చెప్పడం
"రావణాసురుడు" చావడం
"రాముడు" చంపడం
ఇవన్నీ "సీత"గీతదాటడం వల్లే వచ్చాయి..
అందుకే...
నువ్వు "సీత"లా జీవించు..
కానీ..
కన్నవాళ్ళు గీసిన "గీత"ను మాత్రం దాటకు..
"గీత" దాటి కన్నవాళ్ళ మనసు కష్టపెట్టకు😐
Comments
Post a Comment