మగాడు

మగాడిగా పుట్టినందుకు "గర్వించు"..
మృగంలా కాకుండా మగాడిలా "జీవించు"..
నీ పుట్టుక నుండి చచ్చేవరకు నీకు తోడుగా ఉండే ఆడదాని విలువ "గుర్తించు"..
మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్ను కన్నవాళ్ళ రుణం తీర్చేందుకు వాళ్ళకి అమ్మగా నువ్వు పుట్టాలని "ఆకాక్షించు"
-నందన✍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం