స్త్రీ

అతివవైనా,సీతవైనా..
నీ శోకానికి అశోకవనమేది?
అమ్మవైనా,ఆలివైనా..
కన్నీటమునగని జీవితమేది?
కడుపులో పసికందుకి కూడా వెలుగు చూడని తలరాతలు😕
నువ్వు పుడమితల్లిలా భరించగలవనేమో ఈ అంతులేని బాధలు😕
అమ్మగా,ఆలిగా,చెల్లిగా కావాలి కానీ బిడ్డగా మాత్రం వద్దంటారు ఎందుకు?
(కొందరే)

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం