కన్నీరు

అత్తింట్లో కష్టమొచ్చిందంటే..
తప్పదు పోరాడాలి
ఓపికతో ఎదురుచూడాలి
వాళ్లే మారతారు అంటారు..
కానీ..
ఎన్నాళ్లీ పోరాటం..
అతివ పాడెక్కి అంతిమయాత్ర వరకా?
అన్నిట్లో నాగరికత సాధించినా..
ఆడదాని ఆర్తనాదాలు ఆగలేదుగా😭
(అందరూ కాదు కొందరే,కొన్నిచోట్లే)
ఎన్నటికీ మారేనో కొందరు మగ మృగాలు😡

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం