😒

నిన్నలోని నిన్ను తలచుకుంటూ..
నేడు నీ జ్ఞాపకాలు మోసుకుంటూ..
ఆశలేని రేపు వైపు అడుగులేస్తున్నా...
-నందన✍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం