నాన్న
తొలినడకన తడబడినడుగుకు దొరికినతోడు నాన్న
ఒడి ఊయలగా చేసి నిద్రపుచ్చే వెన్నెల నాన్న
అనుక్షణం ఓటమితో చిరునవ్వు దూరమవుతుంటే భయపడకు నేనున్నాననే భరోసా నాన్న
పైకినవ్వుతూ బాధలన్ని తన మనసులో దాచుకునేసంద్రం నాన్న
అనుక్షణం నావెంటే ఉంటూ నన్ను నడిపిస్తున్న దైవం నాన్న 🙏
-నందన✍
Comments
Post a Comment