వేదన

నిన్ను నన్ను కలిపిన నిన్నని నిందించాలా..
కన్నుమిన్ను కానని ఆ మొన్నాను ద్వేషించాలా..
ఇకపై నువ్వు నాతో లేవని నన్ను నే దూషించాలా..
ఆశలేని రేపు వైపు నా పయనం సాగించాలా..
లేక..
నా జీవితాన్ని ముగించాలా😭

-నందన✍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం