అమ్మ

తన ఒడినే గుడి చేసి..
తొమ్మిది నెలలే మోసి..
మరణాన్ని సైతం ఎదిరించి..
నీకో రూపాన్నిచ్చి..
లాలించి,పాలించి..
మురిపించి నిన్ను గుండెల్లో పెట్టుకుని కంటికి రెప్పలా కాచే దైవం అమ్మ ❤😍😘
ఆమె రుణం తీర్చాలంటే సరిపోదు నీకు మరోజన్మ..
         -నందన✍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం