❤❤

ఒకే ఒక్క క్షణం చాలుగా..
ప్రతి కల నిజం చేయగా..
యుగాలు గల కాలమా..
ఇలాగే నువ్వాగుమా😘
దయుంచి ఆ దూరమే..
ప్రేమతో నా దరి చేరుమా😍
-నందన✍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం