రైతు

కలం కదులుతోంది భారంగా కన్నీటి సిరాను నింపుకుని😐
కాలం కరుగుతోంది వేగంగా కానరాని ఆశలను పరచుకొని😕
బలంలేని శరీరాన్ని,బలహీనమైన నమ్మకాలను పోగేసుకుని..
హలం పట్టిన రైతన్నల ఎదురుచూపులు😑
నీళ్లు లేని బావులు..
పంటనివ్వని పొలాలు..
ఇవే కదా అన్నదాత ఆస్తులు😔
-నందన✍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం