నా కలం

ఆవేశపు సిరాను నింపుకుని..
అక్షరపు ఆయుధాలను సంధిస్తూ..
వడివడిగా పరిగెడుతుంది నాకలం..
"బలహీనుడికి బలం అవ్వడానికి..
బలవంతుడి బలాన్ని నిలదీయడానికి"
-నందన✍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం