ఆడపిల్ల

ఆడపిల్లే కదా అవనిని అలుముకునే అందమైన "తరువు"☺
ఆచరణలో పెడితే తానే పుడమికి అసలైన "పరువు"😊
ఆకాశమంత ప్రేమని పరుచుకున్న విలువైన "బరువు"😕
అవకాశాలెన్నో ఉన్నా నిత్యం తనలో కొలువైవున్న "కరువు"😔
ఏనాటికి అర్థమయ్యేను తన మదిలో కన్నీటి "కొలువు"😒
-నందన✍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం