అమ్మ

తన వ్యధను చెప్పాలంటే అదో అంతులేని "కథ" 😊
తన ఓర్పు తూచాలంటే సరిపోదు "వసుధ"🙏
తన త్యాగం నింగికి,నేలకు మధ్య "దూరమంత"❤
అందుకే..
అమ్మ మనసు సముద్రం "లోతంత"😘
అమ్మప్రేమ ❤
-నందన✍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం