మగువ

ఏడ్వలేక..
మౌనంగా ఉండలేక..
దాచుకోలేక..
బయటకి చెప్పలేక..
చావలేక..
బ్రతకలేక..
అసలెందుకిస్థావయ్యా..
నరకం లాంటి జీవితం కొందరు మగువలకి😭

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం