లైఫ్

అగ్నిపర్వతంలో ఉన్న "లావా" ను అగ్గిపెట్టెలో బంధించలేము కదా..
నీలోని ప్రతిభ "లావా"లాంటిదైతే..
నిన్ను అడ్డుకునే అవాంతరాలన్ని అగ్గిపెట్టలే..
మరెందుకు అగ్గిపెట్టెలాంటి సమస్యలకి భయపడి పారిపోతావు..
"లావా" లా ఆ సమస్యల్ని దహించివేయలేవా?

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం