బ్రతుకు పోరాటం

రామాయణాన్ని బట్టి రాముడు మంచోడంటాం
భారతాన్ని బట్టి భీముడు బలవంతుడంటాం
మరి నువ్వెంటో తెలుసుకోవా
ఆ రామాయణ,భారతాలకంటే తక్కువేం కాదుగా నీజీవితం
అక్కడ వనవాస,అరణ్యవాసాలకు టైమంటూ ఉంది
మరి ఇక్కడ నీఆశలకు
అవసరంకోసం నువ్వేసే వేశాలకు అంతమేలేదు😑
పాడెక్కేలోపే నీపాత్ర ఏంటో తేలాలిగా తెలుసుకో😐

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం