స్ఫూర్తి

నీ సామర్థ్యం నీకు తెలిసినప్పుడు..
అనుమానాలకు తావివ్వకు..
అవమానాలను పట్టించుకోకు..
అవహేళనలను లెక్కచేయకు..
అపజయాలకు నిరాశ చెందకు..
ఆత్మవిశ్వాసమే నీ శ్వాసగా అడుగు ముందుకేసి..
విజయాన్ని అందుకో✊

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం