గమ్యం
గుమ్మంలోనే కూర్చుంటే నీ గమ్యాన్ని ఎలా చేరుకుంటావు చెప్పు..
కొన్నాళ్ళు కొన్నిటికి దూరంగా ఉంటేనే నీ లక్ష్యాన్ని చేరుకుంటావు..
ఎలా బ్రతకాలో నేర్చుకుంటే సరిపోదు..
కొన్నిటిని ఓర్చుకోవడం కూడా తెలుసుకో.....

Comments
Post a Comment