ధైర్యం

మొన్న,నిన్న,నేడు నీకు అనుకూలంగా లేకపోవచ్చు..
కానీ..
నీకంటూ నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు ఒకరోజు వస్తుంది..
ఎదగాలంటే ఎన్నో రాళ్లదెబ్బలు తట్టుకుని ఎదురుచూడాలి తప్పదు మరి....

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం