స్నేహం
నిన్ను నలుగురు మోసే రోజు..
ఆ నలుగురిలో ఒకడైనవాడే నీ స్నేహితుడు...
ఆరోజు తన అంతిమయాత్రను సైతం వాయిదా వేసుకుని నీముందు వాలిపోయే వాడే..
నిజమైన స్నే'హితుడు'
స్నేహితులు చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ...
స్నేహం అనే పదం మాత్రం ఎప్పటికి అమూల్యమైనదే!!
Comments
Post a Comment