సీమ తిరుగుబాటు
మీరెన్ని జెండాలు మార్చినా..
అజెండాల్లో సీమ ఊసేది..
మీరాడే ఆటలు చూసి..
మాకు విసుగైపోయిందయ్యా..
మా కోసం మా యువత వేయి గొంతుకలు ఒక్కటిగా నినదిస్తున్నారు..
సీమ కష్టాన్ని ప్రపంచానికి సెప్తున్నారు
మీ నాటకాల పరాదాలు పక్కకి జరిపి
ఇకపై జాగ్రత్తగా మసలుకోండి..
Comments
Post a Comment