ఎందుకు

అల్లుకున్న బంధాలని తెంచేసుకుని జ్ఞాపకాలతో గడిపేస్తారు..
అదేంటో మరి..
దగ్గరగా బంధంగా అల్లుకున్నప్పుడు తెలియని విలువ..
దూరంగా వెళ్ళిపోయి జ్ఞాపకంగా మారిపోగానే తెగ బాధపడిపోతుంటారు ఎందుకో మరి!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం