ఊహల జడి

కనిపించని నీ రూపాన్ని ..
నా గుండెల్లో దాచాను..
వినిపించని నీ గానాన్ని..
నా శ్వాసలో నింపాను...
అనుక్షణం నీ ఊహల జడిలో తడిసిపోతున్నా..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం