ప్రతిక్షణం నీడలా నీవెంటే నేనుంటా..
నిన్ను నా గుండెచప్పుడులో కలుపుకుంటా..
నువ్వే నా శ్వాసగా నాలోనే దాచుకుంటా..
ఊపిరి ఉన్నంతవరకు నా ప్రాణంలా చూసుకుంటా..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం