నువ్వు నేనులా

కంటి భాషని కరుణించి..
మనసు భాషను మన్నించి..
చేతి భాషకు పులకించి..
దరికి చేరావు నువ్విలా..
మురిసిపోయాము ప్రేమలా..
నీకై ఉన్నాను నేనిలా..
నువ్వున్న నేనులా..ఇలా..😘

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం