ప్రేమ కెరటం

మనసు నీతో మాట్లాడాలని ఆరాటం
నువ్వెదురైతే ఆమాటలకోసం పోరాటం
నాగుండెల్లో ఎగసి పడుతుంది ప్రేమ కెరటం
ఎలా?
నీ మనసు తీరం చేరటం😘

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం