ప్రేమవర్షం
నిన్నే కదా తలచాను
దానికి చినుకుల సైన్యమెందుకు..
నీ మనసే కదా కోరాను
మరి మెరుపుల దాడి ఎందుకు..
కాదంటే నల్లని మబ్బులా నిలిచిపో..
కష్టమైతే వేడి గాలిలా వీచుకో..
అంతేగాని
నాపై కురిసి నా ప్రేమని కరిగించకు!!
నిన్నే కదా తలచాను
దానికి చినుకుల సైన్యమెందుకు..
నీ మనసే కదా కోరాను
మరి మెరుపుల దాడి ఎందుకు..
కాదంటే నల్లని మబ్బులా నిలిచిపో..
కష్టమైతే వేడి గాలిలా వీచుకో..
అంతేగాని
నాపై కురిసి నా ప్రేమని కరిగించకు!!
Comments
Post a Comment