ఆడపిల్ల

తొమ్మిది నెలల పసికందా..
తొంభై ఏళ్ల ముసలావిడా..
ఎవరైతే ఏంటి వాళ్ళకి అనవసరం..
కేవలం ఆడదైతే చాలు పైశాచికంగా తీర్చుకుంటారు వాళ్ళ క్షణిక సుఖ అవసరం..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం