అన్నాచెల్లి

రక్తం పంచుకుని పుట్టేది చెల్లి..
రక్తాన్ని చిందించి అయినా కాపాడేవాడు అన్న..
అనురాగాన్నిచ్చేది చెల్లి..
అనుబంధాన్ని పెంచేవాడు అన్నయ్య..
చెల్లి చిరునవ్వే అన్నకి ఐశ్వర్యం..
అన్న ఆదరణే చెల్లికి కొండంతబలం..
ఈ ప్రపంచంలోని అన్ని బంధాలకి మూలమే అన్నాచెల్లెల అనుబంధం❤😍😘

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం