పసితనం

పత్తిచేలల్లో వత్తులుగా మారే చేతులు
చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ ఏరుకునే నడకలు
మసకబారిన పసితనపు ఛాయలు
తల్లి కూలికెళ్తే తమ్ముడిని భుజానమోసే ఆడపిల్ల బాధ్యతల బరువులు
ఆర్థికంగా ఛిద్రమైన కుటుంబానికి ఆసరాగామారే చిన్నారుల వ్యధలు..
ఎప్పటికి మారేనో కల్మషమెరుగని చిన్నారి బ్రతుకులు😔

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం