నీకోసం

కళ్ళు మూస్తే కలలో..
కళ్ళు తెరిస్తే ఇలలో..
ప్రతి చోట నీరూపం అనుక్షణం కవ్విస్తుంటే..
నీ పేరే పలుకుతున్న
నాగుండెచప్పుడు
నీకు వినిపించేదెప్పుడు..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం