సీమ

రాజకీయ తగాదాలు..
రాజుకున్న నిప్పులై..
బాంబులతో దద్దరిల్లి..
పేరెన్నికగన్న రాయలసీమ..
నేడు కరువు రక్కసి నోట చిక్కి కన్నీరు పాలవుతుంది
ఆదుకునే అండ కోసం ఆశతో చూస్తుంది

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం