నా ప్రాణం

నీ నవ్వే నా శ్వాసగా..
నీ శ్వాసే నా ఊపిరిగా..
నువ్వే నా ప్రాణంగా..
నీలో నే సగభాగంగా..
అణువంత నన్ను తలచినా..
ప్రపంచమంత ప్రేమను నీకు అందిస్తా❤

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం