కన్నీళ్లు

నీడ దూరమైనా..
తోడు దూరమైనా..
ఆనందంలోనైనా..
ఆవేదనలోనైనా...
మదిలోని భారాన్ని దించుతూ..
కంటిపాపలా కడవరకూ తోడుండేది కన్నీళ్లే

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం