నీకోసం

నేనేలేని నాలో నిను దాచుకున్నా..
నీతోనే బ్రతుకంటూ కలలెన్నో కన్నా..
ఏ చోట నీవున్నా నీవెంటే వస్తున్నా..
నా ప్రేమ వివరింప మౌనమై పోతున్నా..
తెలిసిందా ఎపుడైనా నీ మనసుకైనా..
తనని నీకంటే మిన్నగా ప్రేమిస్తున్నా...

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం