నా అడుగులు

బాధలతో బంధీయై..
బదులుతోచని పయనంలో..
ఆలోచనలే నీడగా..
గుండె చప్పుడే తోడుగా..
నా అడుగులు పరిగెడుతున్నాయి గెలుపుబాటను వెతుక్కుంటూ...

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం