నా అక్షరాలు

ఒంటరిగా అనిపించినప్పుడు..
బాధని పంచుకోవడానికి అక్షరాలు..
భారాన్ని తగ్గించుకోవడానికి కన్నీళ్లు ఊపిరి ఉన్నంతవరకు తోడుండే నేస్తాలు..
బహుశా ఈ ప్రపంచంలో ఇంతకు మించిన ఓదార్పు మరెక్కడా ఉండదేమో..
ఇంకెవ్వరూ ఇవ్వలేరేమో...

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం