ఆత్మవిశ్వాసం

అస్తమిస్తున్న వెలుగు ఉదయించడానికే..
ఆవిరవుతున్న నీరు వర్షించడానికే..
ఎండిపోతున్న కొమ్మ మళ్ళీ చిగురించడానికే..
అలాగే..
ఓడిపోతున్న నువ్వు గెలవడానికే..
ఓటమి వచ్చిందని బాధతో ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకు!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం