ఓం నమశ్శివాయ

మదిలో మెదిలే దైవం నీవని తలిచా..
వేరే చోటెందుకని నా మదినే గుడిలా మలిచా..
తలచినంతనే పలికే దైవం నీవని పిలిచా..
ఎందెందు చూసినా అందు నీ రూపాన్నే వెతికా🙏

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం