నీకోసం

నిన్నటిదాకా ప్రతి విషయంలో ముందు ఉండాలనే ఆరాటం.
ఈ రోజెందుకీ కొత్త ఆలోచన..
నీ వెనుక నడవాలని..
నీ అడుగులో అడుగు వేస్తూ
జీవితాంతం నీతో గడపాలని!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం