నీకై నేను

నాకు ఎవరులేరు అనుకునే క్షణాన
#IMissYou అని
నువ్వు msg పంపినపుడు
నాకు ప్రేమంటే ఎంటో తెలిసింది
నువ్వే నా ప్రేమని
నువ్వు నాతో ఉంటే నేనే నువ్వైపోతానని❤

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం