పోరాటం

తరాల నుండి బానిసత్వ బ్రతుకులు
ఇంకెన్నాళ్లు ఈ అవినీతి,అవకాశవాద నాయకులకు కొమ్ముకాస్తావు
నీకు పౌరుషం లేదా
సీమ బిడ్డ ఒకడి పాదాల చెంత బానిసలా బ్రతుకుటనా
రా
నీ హక్కుల కోసం పోరాడు
కదలిరా
వేయి గొంతుకలను ఒక్కటిగా చేసి నినదిద్దాం
మన పొగరు చూపిద్దాం✊

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం