కొంటె ప్రేమ

అలల తాకిడికి తడిసిన తీరంలా..
వరద ముంపుకి గురైన గ్రామంలా..
గాలవానకు ఒరిగిన చెట్టులా..
ఎదురుచూస్తోంది నా మనసు నీకోసం!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం